యేసు పరిశుద్ధ నామమునకు - ఎప్పుడు అధిక స్తోత్రమే
యేసు పరిశుద్ధ నామమునకు - ఎప్పుడు అధిక స్తోత్రమే (2)
1. ఇహ పరమున - మేలైన నామము - శక్తిగల్గినట్టి నామమిది (2)
పరిశుద్ధులు స్తుతించు నామమిది (2) ||యేసు ||
2. సైతానున్ పాతాళమును జయించు వీరత్వముగల నామమిది (2)
జయ మొందెదము యీ నామమున (2) ॥యేసు॥
3. నశించు పాపుల రక్షించ లోకమున కేతెంచిన నామమిది (2)
పరలోకమున జేర్చు నామమిది (2) ॥యేసు॥
4. ఉత్తమ భక్తులు - పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది (2)
లోకమంత ప్రకాశించే నామమిది (2) ||యేసు ||
5. శోధన బాధల కష్టసమయాన ఓదార్చి నడుపు నామమిది (2)
ఆటంకము తీసివేయు నామమిది (2) ॥యేసు॥
Yesu parishuddha naamamunaku - eppudu adhika stotrame (2)
1. iha paramuna - melaina naamamu - shaktigalginatti naamamidi (2)
parishuddhulu stutinchu naamamidi (2) ||yesu ||
2. saitaanun paataalamunu jayinchu veeratvamugala naamamidi (2)
jaya mondedamu yee naamamuna (2) ॥yesu॥
3. nashinchu paapula rakshincha lokamuna ketenchina naamamidi (2)
paralokamuna jerchu naamamidi (2) ॥yesu॥
4. uttama bhaktulu - pogadi stutinchu unnata devuni naamamidi (2)
lokamanta prakaashinche naamamidi (2) ||yesu ||
5. shodhana baadhala kashtasamayaana odaarchi nadupu naamamidi (2)
aatankamu teesiveyu naamamidi (2) ॥yesu॥
Comments
Post a Comment