స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడీ యేసుకే
స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడీ యేసుకే
రాజాధి రాజు దేవాది దేవుడు - స్తుతులకు పాత్రుడు (2)
1. మనుష్య కుమారుడై - మనుజుల పాపముకై
మహిలోన వెలసెను - మరణించి లేచెను
మహిమ స్వరూపుడు (2)
హల్లెలూయా మహిమ స్వరూపుడు ||స్తోత్రము||
2. పాపపు వస్త్రము మార్చి - నీతిమంతులుగ తీర్చి
పరిశుద్ధులతో చేర్చి - పరమ సుభాగ్యము నిచ్చె
మహిమ స్వరూపుడు (2)
హల్లెలూయా మహిమ స్వరూపుడు ॥స్తోత్రము॥
3. పాపుల నిల ప్రేమించి పాపమునే ద్వేషించి
పరిశుద్ధ రక్తము కార్చె పాపము నంతా తుడిచె
మహిమ స్వరూపుడు హల్లెలూయ మహిమ స్వరూపుడు ||స్తోత్రము||
4. రాజుల రాజగు యేసు ప్రేమించి మనలనెంతో
రక్షింపవచ్చి మనలన్ తన రక్తమిచ్చె మనకై
మహిమ స్వరూపుడు హల్లెలూయ మహిమా స్వరూపుడు ||స్తోత్రము||
Stotramu stuti stotramu chellinchudee yesuke
Raajaadhi raaju devaadi devudu - stutulaku paatrudu (2)
1. manushya kumaarudai - manujula paapamukai
mahilona velasenu - maraninchi lechenu
mahima svaroopudu (2)
hallelooyaa mahima svaroopudu ||stotramu||
2. paapapu vastramu maarchi - neetimantuluga teerchi
parishuddhulato cherchi - parama subhaagyamu nichche
mahima svaroopudu (2)
hallelooyaa mahima svaroopudu ॥stotramu॥
3. paapula nila preminchi paapamune dveshinchi
parishuddha raktamu kaarche paapamu nantaa tudiche
mahima svaroopudu hallelooya mahima svaroopudu ||stotramu||
4. raajula raajagu yesu preminchi manalanento
rakshimpavachchi manalan tana raktamichche manakai
mahima svaroopudu hallelooya mahimaa svaroopudu ||stotramu||
Comments
Post a Comment