యేసునందే రక్షణ మనకు హల్లెలూయ
యేసునందే రక్షణ మనకు హల్లెలూయ - శ్రీ యేసునందే నిత్యజీవం హల్లెలూయ
1. రాజులకు రాజు యేసు హల్లెలూయ - ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయ
2. నీతిమంతుడు యేసయ్య హల్లెలూయ - సమాధానకర్త యేసయ్య హల్లెలూయ
3. సత్యదేవుడు యేసయ్య హల్లెలూయ - నిత్యమార్గం కూడ యేసయ్య హల్లెలూయ
4. పాపరహితుడు యేసయ్య హల్లెలూయ - పరమ పవిత్రుడు యేసయ్య హల్లెలూయ
5. స్వస్థపరచు యేసయ్య హల్లెలూయ - విడుదలనిచ్చు యేసయ్య హల్లెలూయ
6. పరమున కధిపతి యేసయ్య హల్లెలూయ - పరలోకం చేర్చును యేసయ్య హల్లెలూయ
7. రానున్నవాడు యేసయ్య హల్లెలూయ - రాజ్యమేలును యేసయ్య హల్లెలూయ
8. పూజనీయుడు యేసయ్య హల్లెలూయ - పూజింతుము నిన్ను యేసయ్య హల్లెలూయ
Yesunande rakshana manaku hallelooya - shree yesunande nityajeevam hallelooya
1. raajulaku raaju yesu hallelooya - prabhulaku prabhu yesu hallelooya
2. neetimantudu yesayya hallelooya - samaadhaanakarta yesayya hallelooya
3. satyadevudu yesayya hallelooya - nityamaargam kooda yesayya hallelooya
4. paaparahitudu yesayya hallelooya - parama pavitrudu yesayya hallelooya
5. svasthaparachu yesayya hallelooya - vidudalanichchu yesayya hallelooya
6. paramuna kadhipati yesayya hallelooya - paralokam cherchunu yesayya hallelooya
7. raanunnavaadu yesayya hallelooya - raajyamelunu yesayya hallelooya
8. poojaneeyudu yesayya hallelooya - poojintumu ninnu yesayya hallelooya
Comments
Post a Comment