సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము
సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము - శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము - అమూల్యమైన రక్తము - యేసు రక్తము
1. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము - సంధిచేసి చేర్చును యేసు రక్తము
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము - ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము
2. సమాధానపరచును - యేసు రక్తము - సమస్యలన్ని తీర్చును యేసు రక్తము
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము - సంపూర్ణ శాంతినిచ్చును యేసురక్తము
3. నీతిమంతులుగా చేయును యేసు రక్తము - దుర్నీతినంత బాపును యేసు రక్తము
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము - నిబంధన నిలుపును రక్తము యేసురక్తము
4. రోగములను బాపును యేసు రక్తము - దురాత్మల పారద్రోలును యేసు రక్తము
యేసు రక్తము - ప్రభు యేసు రక్తము - శక్తి బలము నిచ్చును - యేసు రక్తము
Silvalo naakai kaarchenu yesu raktamu -
shilanaina nannu maarchenu yesu raktamu
Yesu raktamu - prabhu yesu raktamu -
amoolyamaina raktamu - yesu raktamu
1. samakoorchu nannu tandrito yesu raktamu -
sandhichesi cherchunu yesu raktamu
yesu raktamu - prabhu yesu raktamu -
aikyaparachunu tandrito yesu raktamu
2. samaadhaanaparachunu - yesu raktamu -
samasyalanni teerchunu yesu raktamu
yesu raktamu - prabhu yesu raktamu -
sampoorna shaantinichchunu yesuraktamu
3. neetimantulugaa cheyunu yesu raktamu -
durneetinanta baapunu yesu raktamu
yesu raktamu - prabhu yesu raktamu -
nibandhana nilupunu raktamu yesuraktamu
4. rogamulanu baapunu yesu raktamu -
duraatmala paaradrolunu yesu raktamu
yesu raktamu - prabhu yesu raktamu -
shakti balamu nichchunu - yesu raktamu
Comments
Post a Comment