శోధనకు మీరు చోటియుకుఁడి ధైర్యము వహించి

శోధనకు మీరు చోటియుకుఁడి ధైర్యము వహించి
పోరాటమును సాధించెడు వారు జయించెదరు - సాతానుకు లొంగ బాపం బగును


అ.ప.   యేసు శక్తిని గోరి యెల్లకాలము వేడు డేసు డాశతో మిమ్ము తీసి నడుపును


1. దుర్భుద్ది కుభాష మానుండు సదా
    పాపాత్ముల పొందు తప్పించుకొని శ్రీ దేవుని పేరున్
  దూషింపకయు శ్లాఘించుచు మీరు వర్ధిల్లుడిలన్


2. జయించెడువారు సౌందర్య ప్రభన్ - చారు మకుటంబు ధరించెదరు
    ప్రభుండగు యేసు నిక్కంబు నమ్ము డాయనె నిత్యంబు సాయము నిచ్చున్


Shodhanaku meeru chotiyukumdi dhairyamu vahinchi 

Poraatamunu saadhinchedu vaaru jayinchedaru -

saataanuku longa baapam bagunu


A.pa.   yesu shaktini gori yellakaalamu

vedu desu daashato mimmu teesi nadupunu


1. durbhuddi kubhaasha maanundu sadaa 

    paapaatmula pondu tappinchukoni shree devuni perun 

   dooshimpakayu shlaaghinchuchu meeru vardhilludilan


2. jayincheduvaaru saundarya prabhan -

chaaru makutambu dharinchedaru 

    prabhundagu yesu nikkambu nammu daayane

nityambu saayamu nichchun 


Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో