సంతోషం పొంగింది - సంతోషం పొంగింది - సంతోషం పొంగుచున్నది

సంతోషం పొంగింది - సంతోషం పొంగింది - సంతోషం పొంగుచున్నది
హల్లెలూయ యేసు నన్ను రక్షించిన నాటి నుండి
నేటి వరకు - సంతోషము పొంగుచున్నది IIసంతో॥


1. దారి తప్పి తిరిగితిని - ప్రభు ప్రేమ నేను కాననైతిని
  ఆయనే నన్ కరుణించి - తనదు రక్తములో కడిగి
  జీవితమును మార్చి నిత్యజీవ మిచ్చెను ॥సంతో॥


2. నీదు పాప జీవితమును - ప్రభు సన్నిధిలో ఒప్పుకొనుము
    ఆయనె నిన్ను క్షమియించి - తనదు రక్తములో కడిగి
    జీవితమును మార్చి నిత్యజీవ మిచ్చును ॥సంతో॥


3. ఎన్నిమార్లు జీవవాక్యమున్ - ఎదురించి నీవు సాగిపోదువు
    ఆత్మ స్వరము వినుము సమర్పించుకొనుము
  స్వంత రక్షకునిగా యేసుని జేర్చుకో ॥సంతో॥


4. ప్రభు ప్రేమ మరచితివా లోక యాశలందు పడిపోతివా
  యేసు వైపు చూడుము - నిరీక్షణ పొందుము
  సాతానుపై గొప్ప విజయము నిచ్చును ॥సంతో॥


Santosham pongindi - santosham pongindi - santosham ponguchunnadi 

Hallelooya yesu nannu rakshinchina naati nundi 

Neti varaku - santoshamu ponguchunnadi IIsanto॥


1. daari tappi tirigitini - prabhu prema nenu kaananaitini 

   aayane nan karuninchi - tanadu raktamulo kadigi

   jeevitamunu maarchi nityajeeva michchenu ॥santo॥


2. needu paapa jeevitamunu - prabhu sannidhilo oppukonumu 

    aayane ninnu kshamiyinchi - tanadu raktamulo kadigi 

    jeevitamunu maarchi nityajeeva michchunu ॥santo॥


3. ennimaarlu jeevavaakyamun - edurinchi neevu saagipoduvu

    aatma svaramu vinumu samarpinchukonumu 

   svanta rakshakunigaa yesuni jerchuko ॥santo॥


4. prabhu prema marachitivaa loka yaashalandu padipotivaa 

   yesu vaipu choodumu - nireekshana pondumu 

   saataanupai goppa vijayamu nichchunu ॥santo॥ 


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు