రండి యెహోవాను గూర్చి ఉత్సాహ గానము చేసెదము

రండి యెహోవాను గూర్చి ఉత్సాహ గానము చేసెదము
ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడని (2)
ఆహా హల్లెలూయా - ఆహా హల్లెలూయా


1. కష్టనష్టము లెన్నున్నా - పొంగుసాగరాలెదురైనా
    ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులలో (2)    ॥రండి॥

2. విరిగి నలిగిన హృదయముతో - దేవ దేవుని సన్నిధిలో
    అనిశము ప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నో (2)    ॥రండి॥


3. త్రోవ తప్పిన వారలను - చేరదీసే నాధుడని
    నీతి సూర్యుండాయెనేనని - నిత్యము స్తుతిచేయుదము (2)  ॥రండి॥


Randi yehovaanu goorchi utsaaha gaanamu chesedamu 

Aayane mana poshakudu - nammadagina devudani (2) 

Aahaa hallelooyaa - aahaa hallelooyaa


1. kashtanashtamu lennunnaa - pongusaagaraaledurainaa 

    aayane mana aashrayam - irukulo ibbandulalo (2)    ॥randi॥ 


2. virigi naligina hrudayamuto - deva devuni sannidhilo 

    anishamu praardhinchinaa - kalugu eevulu manakenno (2) ॥randi॥


3. trova tappina vaaralanu - cheradeese naadhudani 

    neeti sooryundaayenenani - nityamu stuticheyudamu (2)  ॥randi॥ 

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో