యేసుక్రీస్తు అందరికి ప్రభు యేసే లోక రక్షకుడు

యేసుక్రీస్తు అందరికి ప్రభు యేసే లోక రక్షకుడు
యేసే సత్య దేవుడు - యేసే నిత్యజీవము


అ.ప.   ॥ ఆ యేసుని మదిని కోరుమా ఆ యేసుని నేడే చేరుమా
            యేసే నీ రక్షకుడు - యేసే నీ స్నేహితుడు ॥


1. యేసులేని జీవితము - నీరులేని ఎడారి యేసే నీలో ఉన్న నిత్యజీవ
    జలనది లోకమును వెలిగించే నీతి సూర్యుడు
    పాపమును తొలగించే పరిశుద్ధుడు     ||ఆ యేసు||


2. యేసే ఈ జగతిలో గురువులకు సద్గురువు ప్రజాపతి ఆయనే
    రాజులకే రారాజు యేసే నాయకుడు దీనులకు స్నేహితుడు
    యేసే ఉపదేశకుడు - యేసే సాత్వికుడు    ||ఆ యేసు||


3. యేసే నీ భక్తికి అర్ధము ఆధారము యేసే నీ ముక్తికి జీవము    
    సోపానము యేసే నీ గమ్యము యేసే ఐశ్వర్యము
    యేసే నీ భాగ్యము - యేసే నీ భారము     ॥ఆ యేసు||


Yesukreestu andariki prabhu yese loka rakshakudu 

Yese satya devudu - yese nityajeevamu


A.pa.   ॥ aa yesuni madini korumaa aa yesuni nede cherumaa 

             yese nee rakshakudu - yese nee snehitudu ॥


1. yesuleni jeevitamu - neeruleni edaari yese neelo unna nityajeeva 

    jalanadi lokamunu veliginche neeti sooryudu 

    paapamunu tolaginche parishuddhudu     ||aa yesu||


2. yese ee jagatilo guruvulaku sadguruvu prajaapati aayane 

    raajulake raaraaju yese naayakudu deenulaku snehitudu 

    yese upadeshakudu - yese saatvikudu    ||aa yesu||


3. yese nee bhaktiki ardhamu aadhaaramu yese nee muktiki jeevamu     

    sopaanamu yese nee gamyamu yese aishvaryamu 

    yese nee bhaagyamu - yese nee bhaaramu     ॥aa yesu|| 


Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో