యేసు అందరికి ప్రభువు - యేసే లోక రక్షకుడు
యేసు అందరికి ప్రభువు - యేసే లోక రక్షకుడు
లోకము ఆకాశము మారిన - నిత్యముండును క్రీస్తే
1. అల్ఫ ఓమేగయు యేసే - ఆద్యంతములు ఆ క్రీస్తే (2)
అన్ని కాలంబులలో ఉన్నవాడు - కన్న తండ్రి మనకు ఆ ప్రభువే ॥యేసు॥
2. దేవుడు మనలను ప్రేమించే ఈ లోకమునకు తా నేతెంచె (2)
పాపాత్ములమైన మనకొరకే ఆ కల్వరి సిలువలో మరణించే ||యేసు||
3. పాపులు ప్రభుని వేడిన - కలుషాత్ములు ప్రభుక్షమ కోరిన (2)
క్షమియించును ప్రభువు తక్షణమే - విడిపించును పాప శిక్షనుండి ॥యేసు॥
4. రమ్ము ఓ సోదర నేడే - యిమ్ము నీ హృదయ మీ నాడే (2)
నీ కొరకే యేసు పిలచుచుండె - నీ హృదయపు వాకిట నిలచుచుండే ॥యేసు॥
5. త్వరలో ప్రభువు వచ్చును త్వరపడుమా క్రైస్తవ సంఘమా పరిశుద్ధ
మార్గము విడువకను - ప్రభు యేసు నెదుర్కొన సిద్ధపడుమా ॥యేసు॥
Yesu andariki prabhuvu - yese loka rakshakudu
Lokamu aakaashamu maarina - nityamundunu kreeste
1. alpha omegayu yese - aadyantamulu aa kreeste (2)
anni kaalambulalo unnavaadu - kanna tandri manaku aa prabhuve ॥yesu॥
2. devudu manalanu preminche ee lokamunaku taa netenche (2)
paapaatmulamaina manakorake aa kalvari siluvalo maraninche ||yesu||
3. paapulu prabhuni vedina - kalushaatmulu prabhukshama korina (2)
kshamiyinchunu prabhuvu takshaname - vidipinchunu paapa shikshanundi ॥yesu॥
4. rammu o sodara nede - yimmu nee hrudaya mee naade (2)
nee korake yesu pilachuchunde - nee hrudayapu vaakita nilachuchunde ॥yesu॥
5. tvaralo prabhuvu vachchunu tvarapadumaa kraistava sanghamaa parishuddha
maargamu viduvakanu - prabhu yesu nedurkona siddhapadumaa ॥yesu॥
Comments
Post a Comment