నా కన్నుల కన్నీరు తుడిచిన

   నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే
   ఆరాధన... ఆరాధన... ఆరాధన... ఆరాధన (2)


1. నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే
  ఆరాధన... ఆరాధన... ఆరాధన... ఆరాధన (2)


2. తన రక్తముతో నను కడిగిన - యేసయ్యకే
  ఆరాధన... ఆరాధన... ఆరాధన... ఆరాధన (2)


3. తన వాక్యముతో నను కాల్చిన యేసయ్యకే
  ఆరాధన... ఆరాధన... ఆరాధన... ఆరాధన (2)


4. తన ఆత్మతో నను నింపిన - యేసయ్యకే
    ఆరాధన... ఆరాధన... ఆరాధన... ఆరాధన (2)


5. తన సాక్షిగ నను చేసిన - యేసయ్యకే
  ఆరాధన... ఆరాధన... ఆరాధన... ఆరాధన (2)

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో