షారోను పొలములో - పూసిన పుష్పమా
షారోను పొలములో - పూసిన పుష్పమా - అగాధ లోయలో - దాగిన పద్మమా
ప్రియ సంఘమా - ప్రియ సంఘమా (2)
1. ఆనంద భరితం నీ హృదయం - నీ ప్రేమ అపారము
యేసు నాధుడు - నిన్ను పిలువగా (2)
సిద్ధపడుమా ఓ సంఘమా - ఓ సంఘమా ప్రియ సంఘమా. llషారోనుll
2. కొండలు దాటి బండలు దాటి - క్రీస్తునాధుడు నిను చేరగా
నీదు హృదయమునా - నివసింపనీయుమా (2)
సిద్ధపడుమా ఓ సంఘమా - ఓ సంఘమా ప్రియ సంఘమా. llషారోనుll
3. మేఘములపై యేసునాధుడు - నిన్ను పిలువ ఏతెంచగా
రెప్పపాటున - ప్రభుని చేరగా (2)
సిద్ధపడుమా ఓ సంఘమా - ఓ సంఘమా ప్రియ సంఘమా. llషారోనుll shaaronu polamulo - poosina pushpamaa - agaadha loyalo - daagina padmamaa priya sanghamaa - priya sanghamaa (2) 1. aananda bharitam nee hrudayam - nee prema apaaramu yesu naadhudu - ninnu piluvagaa (2) siddhapadumaa o sanghamaa - o sanghamaa priya sanghamaa. llshaaronull 2. kondalu daati bandalu daati - kreestunaadhudu ninu cheragaa needu hrudayamunaa - nivasimpaneeyumaa (2) siddhapadumaa o sanghamaa - o sanghamaa priya sanghamaa. llshaaronull 3. meghamulapai yesunaadhudu - ninnu piluva etenchagaa reppapaatuna - prabhuni cheragaa (2) siddhapadumaa o sanghamaa - o sanghamaa priya sanghamaa. llshaaronull
Comments
Post a Comment