యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత స్తుతి చెల్లించుడి

యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత స్తుతి చెల్లించుడి
కృతజ్ఞత లర్పించుడి స్తుతులను చెల్లించుడి (2)   ॥ యెహోవా॥


1. నాకము వర్షించినా లోకము నశించినా - కాపరియై మమ్ము గాచిన ప్రభునకు॥ యెహోవా॥


2. ఆపదలేగాని అపనిందలే గాని - మాకు అండగా నిలిచిన ప్రభునకు   ॥ యెహోవా॥


3. కరువులు కలిగినను కలతలు వచ్చినను - కరుణతో కొరతలను తీర్చిన ప్రభునకు ॥ యెహోవా॥


Yehovaa dayaaludu aayanake krutajnyata stuti chellinchudi 

Krutajnyata larpinchudi stutulanu chellinchudi (2)   ॥ yehovaa॥


1. naakamu varshinchinaa lokamu nashinchinaa - kaapariyai mammu gaachina prabhunaku॥ yehovaa॥


2. aapadalegaani apanindale gaani - maaku andagaa nilichina prabhunaku   ॥ yehovaa॥


3. karuvulu kaliginanu kalatalu vachchinanu - karunato koratalanu teerchina prabhunaku ॥ yehovaa॥ 

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో