నాతో మాట్లాడు ప్రభువా - నీవే మాట్లాడుమయ్యా
నాతో మాట్లాడు ప్రభువా - నీవే మాట్లాడుమయ్యా (2)
నీవు పలికితే నాకు మేలయా (2) - నీ దర్శనమే నాకు చాలయ (2)
1. నీ వాక్యమే నన్ను బ్రతికించేది - నా బాధలలో నెమ్మదినిచ్చేది (2) ॥నీవు॥
2. నీ వాక్యమే స్వస్థత కలిగించేది - నా వేదనలో ఆదరణనిచ్చేది (2) ॥నీవు॥
3. నీ వాక్యమే నన్ను నడిపించేది - నా మార్గములో వెలుతురునిచ్చేది (2) ॥నీవు॥ Naato maatlaadu prabhuvaa - neeve maatlaadumayyaa (2) Neevu palikite naaku melayaa (2) - nee darshaname naaku chaalaya (2) 1. nee vaakyame nannu bratikinchedi - naa baadhalalo nemmadinichchedi (2) ॥neevu॥ 2. nee vaakyame svasthata kaliginchedi - naa vedanalo aadarananichchedi (2) ॥neevu॥ 3. nee vaakyame nannu nadipinchedi - naa maargamulo veluturunichchedi (2) ॥neevu॥
Comments
Post a Comment