ప్రభువా తరతరములనుండి

1. ప్రభువా తరతరములనుండి - మాకు నివాస స్థలము నీవె   
    యుగయుగములకును నీవే మా దేవుడవు దేవుడవు దేవుడవు దేవుడవు


2. పర్వతములు పుట్టకమునుపు - భూమిని లోకములను నీవు
    పుట్టింపకమునుపు గూడ నున్నావు నున్నావు నున్నావు నున్నావు


3. నరపుత్రులను మంటికి మార్చి - తిరిగి రండని సెలవిచ్చెదవు
    వేయి సంవత్సరములు నీకొక - జామువలె జామువలె జామువలె జామువలె


4. నీదు దృష్టికి వేయి ఏండ్లు- గతించిన నిన్నటివలె నున్నవి
    రాత్రియందొక జాముకు సమముగ నున్నవి నున్నవి నున్నవి నున్నవి


5. నీవు వారిని పారగొట్టగ - వరదచేతనైన రీతి
    గడ్డివలె చిగురించి వాడి - పోయెదరు పోయెదరు పోయెదరు పోయెదరు


6. ప్రొద్దుట మొలచి చిగురించును- సాయంత్రమున కోయబడును
    వాడబారును నీ కోపముచే - క్షీణించున్ క్షీణించున్ క్షీణించున్ క్షీణించున్


7. నీదు కోపము వలన మేము - క్షీణించుచున్నాము దేవా
    నీ ఉగ్రతను బట్టి దిగులు - పొందెదము పొందెదము పొందెదము పొందెదము


1. prabhuvaa tarataramulanundi - maaku nivaasa sthalamu neeve yugayugamulakunu neeve maa devudavu devudavu

devudavu devudavu 2. parvatamulu puttakamunupu - bhoomini lokamulanu neevu puttimpakamunupu gooda nunnaavu nunnaavu

nunnaavu nunnaavu 3. naraputrulanu mantiki maarchi - tirigi randani selavichchedavu veyi sanvatsaramulu neekoka - jaamuvale jaamuvale

jaamuvale jaamuvale 4. needu drushtiki veyi endlu- gatinchina ninnativale nunnavi raatriyandoka jaamuku samamuga nunnavi

nunnavi nunnavi nunnavi 5. neevu vaarini paaragottaga - varadachetanaina reeti gaddivale chigurinchi vaadi - poyedaru poyedaru

poyedaru poyedaru 6. prodduta molachi chigurinchunu- saayantramuna koyabadunu vaadabaarunu nee kopamuche -

ksheeninchun ksheeninchun ksheeninchun ksheeninchun 7. needu kopamu valana memu - ksheeninchuchunnaamu devaa nee ugratanu batti digulu - pondedamu pondedamu

pondedamu pondedamu

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు