నా ప్రియ యేసురాజా - ఆదుకొ నన్నెపుడు
నా ప్రియ యేసురాజా - ఆదుకొ నన్నెపుడు
శోధనలో వేదనలో - నిను వీడి పోనీయకు
1. కలుషితమగు ఈ లోకం - కదిలెను నా కన్నులలో
మరణ శరీరపు మరులే - మెదలెను నా హృదయములో
కల్వరిలో ఆదరించు - ఆదరించు - ఆదరించు llనా ప్రియll
2. మరచితి నీ వాగ్దానం - సడలెను నా విశ్వాసం
శ్రమల ప్రవాహపు సుడులే - వడిగా నను పెనుగొనగా
కల్వరిలో ఆదరించు - ఆదరించు - ఆదరించు llనా ప్రియll
3. నేరములెన్నో నాపై - మోపెను ఆ అపవాది
తీరని పోరాటములో - దూరముగా పరుగిడితి
కల్వరిలో ఆదరించు - ఆదరించు - ఆదరించు llనా ప్రియll
4. చాలిన నిను విడిచి - కోరితి దీవెనలెన్నో
భావనలేమో అరసి - వదిలితి వాక్యాధారం
కల్వరిలో ఆదరించు - ఆదరించు - ఆదరించు llనా ప్రియll
naa priya yesuraajaa - aaduko nannepudu
shodhanalo vedanalo - ninu veedi poneeyaku
1. kalushitamagu ee lokam - kadilenu naa kannulalo
marana shareerapu marule - medalenu naa hrudayamulo
kalvarilo aadarinchu - aadarinchu - aadarinchu llnaa priyall
2. marachiti nee vaagdaanam - sadalenu naa vishvaasam
shramala pravaahapu sudule - vadigaa nanu penugonagaa
kalvarilo aadarinchu - aadarinchu - aadarinchu llnaa priyall
3. neramulenno naapai - mopenu aa apavaadi
teerani poraatamulo - dooramugaa parugiditi
kalvarilo aadarinchu - aadarinchu - aadarinchu llnaa priyall
4. chaalina ninu vidichi - koriti deevenalenno
bhaavanalemo arasi - vadiliti vaakyaadhaaram
kalvarilo aadarinchu - aadarinchu - aadarinchu llnaa priyall
Comments
Post a Comment