నా హృదయము - వింతగ మారెను
1. నా హృదయము - వింతగ మారెను (3) =
నాలో యేసు -వచ్చినందున ॥సం||
సంతోషమే సమాధానమే - చెన్పన శక్యమైన సంతోషం
2. తెరువబడెను - నా మనో నేత్రము (3) = యేసు నన్ను- ముట్టినందున ॥సం॥
3. ఈ సంతోషము - నీకు కావలెనా (3) = నేడే యేసు - నొద్దకు రమ్ము ॥సం॥
4. సత్య సమాధానం - నీకు కావలెనా (3) = నేడే యేసు - నొద్దకు రమ్ము ||సం॥
5. నిత్య జీవము - నీకు కావలెనా (3) = నేడే యేసు - నొద్దకు రమ్ము ||సం||
6. మోక్ష భాగ్యము నీకు కావలెనా (3) = నేడే యేసు నొద్దకు రమ్ము ||సం||
7. యేసుక్రీస్తును నేడే చేర్చుకో (3) = ప్రవేశించు నీ యుల్లమందు ||సం|| 1. naa hrudayamu - vintaga maarenu (3) = naalo yesu -vachchinanduna ॥san|| Santoshame samaadhaaname - chenpana shakyamaina santosham 2. teruvabadenu - naa mano netramu (3) = yesu nannu- muttinanduna ॥san॥ 3. ee santoshamu - neeku kaavalenaa (3) = nede yesu - noddaku rammu ॥san॥ 4. satya samaadhaanam - neeku kaavalenaa (3) = nede yesu - noddaku rammu ||san॥ 5. nitya jeevamu - neeku kaavalenaa (3) = nede yesu - noddaku rammu ||san|| 6. moksha bhaagyamu neeku kaavalenaa (3) = nede yesu noddaku rammu ||san|| 7. yesukreestunu nede cherchuko (3) = praveshinchu nee yullamandu ||san||
Comments
Post a Comment