మరచిపోకుమా - మన ప్రభుయేసుని

మరచిపోకుమా - మన ప్రభుయేసుని - ప్రేమను తెలుప మరచిపోకుమా

1. ఎడారులందు నివసించువారిని- పట్టణ వీధుల తిరుగువారిన్
    పేరు ప్రఖ్యాతుల వెదకుచును - పని, రాత్రిపగలు చేయువారిన్

2. ఆకాశమంటెడు మేడ నివాసులన్ - అడవిలో వానరం పోలెడు వారిన్
    అగాధ నదులలో చేపలు పట్టుచు పాడి పంటలు చేయువారిన

3. అనేక దేశ నివాసులకు ప్రభు - అద్భుత ప్రేమ తెలియదుగా
    అందరికి యీ వార్త నందించ నేడే యేసు పిలిచెనుగా marachipokumaa - mana prabhuyesuni - premanu telupa marachipokumaa 1. edaarulandu nivasinchuvaarini- pattana veedhula tiruguvaarin peru prakhyaatula vedakuchunu - pani, raatripagalu cheyuvaarin 2. aakaashamantedu meda nivaasulan - adavilo vaanaram poledu vaarin agaadha nadulalo chepalu pattuchu paadi pantalu cheyuvaarina 3. aneka desha nivaasulaku prabhu - adbhuta prema teliyadugaa andariki yee vaarta nandincha nede yesu pilichenugaa

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో