నీవుంటే నాకు చాలు యేసయ్య
నీవుంటే నాకు చాలు యేసయ్య - నీవెంటే నేను ఉంటానేసయ్యా
నీ మాట చాలయ్య - నీ చూపు చాలయ్య
నీతోడు చాలయ్య - నీ నీడ చాలయ్య (2)
1. ఎన్ని బాధలు ఉన్నను - ఇబ్బందులెదురైనను
ఎంత కష్టము వచ్చిన - నిష్టూరమైనను ॥నీ మాట॥
2. బ్రతుకు నావ పగిలినా - కడలిపాలైనను
అలలు ముంచివేసిన - ఆశలు అణగారినా ॥నీ మాట॥
3. ఆస్తులన్నీ పోయినా - అనాధగా మిగిలిన
ఆప్తులే విడనాడిన - ఆరోగ్యం క్షీణించినా ॥నీ మాట॥
Neevunte naaku chaalu yesayya - neevente nenu untaanesayyaa Nee maata chaalayya - nee choopu chaalayya Neetodu chaalayya - nee needa chaalayya (2) 1. enni baadhalu unnanu - ibbanduledurainanu enta kashtamu vachchina - nishtooramainanu ॥nee maata॥ 2. bratuku naava pagilinaa - kadalipaalainanu alalu munchivesina - aashalu anagaarinaa ॥nee maata॥ 3. aastulannee poyinaa - anaadhagaa migilina aaptule vidanaadina - aarogyam ksheeninchinaa ॥nee maata॥
Comments
Post a Comment