ప్రబలముగనే - ప్రస్తుతించెద

ప్రబలముగనే-ప్రస్తుతించెద-ప్రభుని కృపలన్ని= ప్రతి దినము
నిను - ప్రచురపరచెద - ప్రభుడ నా విభుడా ||ప్రబల||


1. పొందుగోరి నా - యందు నిలిచిన బంధుమిత్రుడవు మందమతి కా-నందమొసగిన మహిమతేజుడవు ||ప్రబల||


2. చింతదీర్చి నా - భ్రాంతి మార్చితి - వెంత వింతదియో
స్వాంతమున కడు-శాంతిగూర్చితి-వెంత కరుణదియో |ప్రబల||


3. నీతి కరపిన - జాతి మరపిన - ఖ్యాతి యేసునిదే
    నీరసుడ నను - గారవించిన - నీతిరాజితడే ||ప్రబల||

4. జీవమిచ్చిన - జావవచ్చిన - దేవసుత నీవే
    జీవదాయక - బ్రోవరా యిక - జాలమేలనురా  |ప్రబల||


5. నిమిషనిమిషము - నిను భజించెద - నెమ్మనంబునను
శమదమాది -సుగుణశోభిత -సమ్మదిని నిమ్మూ
||ప్రబల|| Prabalamugane-prastutincheda-prabhuni krupalanni= prati dinamu Ninu - prachuraparacheda - prabhuda naa vibhudaa ||prabala|| 1. pondugori naa - yandu nilichina bandhumitrudavu mandamati kaa-nandamosagina mahimatejudavu ||prabala|| 2. chintadeerchi naa - bhraanti maarchiti - venta vintadiyo Svaantamuna kadu-shaantigoorchiti-venta karunadiyo |prabala|| 3. neeti karapina - jaati marapina - khyaati yesunide neerasuda nanu - gaaravinchina - neetiraajitade ||prabala|| 4. jeevamichchina - jaavavachchina - devasuta neeve jeevadaayaka - brovaraa yika - jaalamelanuraa |prabala|| 5. nimishanimishamu - ninu bhajincheda - nemmanambunanu Shamadamaadi -sugunashobhita -sammadini nimmoo ||prabala||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు