మందలో చేరని గొర్రెలెన్నో - కోట్ల కొలదిగా కలవు యిల

మందలో చేరని గొర్రెలెన్నో - కోట్ల కొలదిగా కలవు యిల
ఆత్మల కొరకై వేదనతో - వెదకెదము రమ్ము ఓ సంఘమా - మందలో
చేరని గొర్రెలెన్నో రమ్మనె యేసు - రాజుని చేర - నడిపించును


1. అడవులలో పలు స్థలములలో - నా ప్రజలెందుకు చావవలెన్
    వారి నిమిత్తమై శ్రమపడితిన్ - మరివారిని వెదకెడు వారెవరు   llమందll


2. ప్రకటించని స్థలములు కలవు - నన్ను చాటించువారు కలరిచట
    పిలువబడిన వారందరును - మన ప్రభువాజ్ఞకు లోబడిరండి   ॥మంద॥


3. నాకై పలికెడి నాలుకలు - నావలె నడిచెడు పాదములు = నన్ను
    ప్రేమించెడి హృదయములు - కావలె నాకివి నీ విచ్చెదవా      ॥మందll Mandalo cherani gorrelenno - kotla koladigaa kalavu yila Aatmala korakai vedanato - vedakedamu rammu o sanghamaa - mandalo Cherani gorrelenno rammane yesu - raajuni chera - nadipinchunu 1. adavulalo palu sthalamulalo - naa prajalenduku chaavavalen vaari nimittamai shramapaditin - marivaarini vedakedu vaarevaru llmandall 2. prakatinchani sthalamulu kalavu - nannu chaatinchuvaaru kalarichata piluvabadina vaarandarunu - mana prabhuvaajnyaku lobadirandi ॥manda॥ 3. naakai palikedi naalukalu - naavale nadichedu paadamulu = nannu preminchedi hrudayamulu - kaavale naakivi nee vichchedavaa ॥mandall

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో