ప్రార్థింప వచ్చితిమి - నిన్ను స్తుతియింప కూడితిమి

ప్రార్థింప వచ్చితిమి - నిన్ను స్తుతియింప కూడితిమి
విన్నవింప వచ్చితిమి దీన మనస్సుతో చేరితిమి   (2)


1. సంతోషమిచ్చే యేసయ్యా నీ కోసం- సత్యముగా పనిచేయ బలమిమ్ము (2)

    రక్షణ నిచ్చిన నా నాధా ఆశతో - పనిచేయ వరమిమ్ము (2) llప్రార్ధింపll


2. వెళ్ళమని చెప్పిన నా దేవా - సిద్ధముగా వెళ్ళే మనసిమ్ము (2)
    పంపుమని చెప్పిన నా ప్రభువా - పంపుటకు నీ కృపనిమ్ము (2) llప్రార్ధింపll

3. నీ కొరకై అర్పింతు నా సర్వం - అలయకను ముందుకు సాగెదను (2)

    సాగిలపడెద నీ సన్నిధిలో - దీవెనలతో నను నడుపుమయా (2) llప్రార్ధింపll Praarthimpa vachchitimi - ninnu stutiyimpa kooditimi Vinnavimpa vachchitimi deena manassuto cheritimi (2) 1. santoshamichche yesayyaa nee kosan- satyamugaa panicheya balamimmu (2) rakshana nichchina naa naadhaa aashato - panicheya varamimmu (2) llpraardhimpall 2. vellamani cheppina naa devaa - siddhamugaa velle manasimmu (2) pampumani cheppina naa prabhuvaa - pamputaku nee krupanimmu (2) llpraardhimpall 3. nee korakai arpintu naa sarvam - alayakanu munduku saagedanu (2) saagilapadeda nee sannidhilo - deevenalato nanu nadupumayaa (2) llpraardhimpall

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు