ప్రియయేసు నాధ పనిచేయ నేర్పు
ప్రియయేసు నాధ పనిచేయ నేర్పు
నీదు పొలములో కూలి వానిగా కావాలి నేను నీదు తోటకు కావలి వానిగా
అంకితం ఈ జీవితం నా యేసు నీ కోసమే
అంకితం ఈ జీవితం - విద్యార్థి లోకానికే
1. ఏక భావము సేవ భారము - యేసు మనసుతో సాగిపోదును
విసుగక విడువక కష్టించి పనిచేసెదన్ ||ప్రియ||
2. త్యాగ భరితము యేసు చరితము - త్యాగ సహితమే ప్రాణాత్మ దేహముల్
అందుకే ఈ జీవితం నా యేసు నాకిచ్చెను ||ప్రియ||
3. స్వచ్ఛమైన ప్రేమను - మచ్చలేని సేవను - మెచ్చు నేను మహిమతో వచ్చువేళ
మరువకు నా ప్రాణమా - నీ ప్రయాస వ్యర్థము కాదు ||ప్రియ||
4. సొంత పనులతో - సంతసించక - ఆశతో ఆత్మలన్ అవని వెదకుచూ
అలయక కృంగక - కష్టించి పనిచేసెదన్ ||ప్రియ||
Priyayesu naadha panicheya nerpu
Needu polamulo kooli vaanigaa kaavaali
nenu needu totaku kaavali vaanigaa
Ankitam ee jeevitam naa yesu nee kosame
Ankitam ee jeevitam - vidyaarthi lokaanike
1. eka bhaavamu seva bhaaramu -
yesu manasuto saagipodunu
visugaka viduvaka kashtinchi panichesedan ||priya||
2. tyaaga bharitamu yesu charitamu -
tyaaga sahitame praanaatma dehamul
anduke ee jeevitam naa yesu naakichchenu ||priya||
3. svachchhamaina premanu - machchaleni sevanu -
mechchu nenu mahimato vachchuvela
maruvaku naa praanamaa -
nee prayaasa vyarthamu kaadu ||priya||
4. sonta panulato - santasinchaka -
aashato aatmalan avani vedakuchoo
alayaka krungaka - kashtinchi panichesedan ||priya||
Comments
Post a Comment