భూ నివాసులకు ఈ లోకనివాసులకు యేసే జీవం
భూ నివాసులకు ఈ లోకనివాసులకు యేసే జీవం
యేసే సత్యం యేసే మార్గమని సూటిగ ప్రకటించూ (2) ll భూ ll
1. పరిసరములలోని - పండిన పైరంతా రాలిపోవుచుండా
సంతాపమే లేదా కన్నెత్తిచూడు - కన్నీరు కార్చు
ఓ దైవసేవకుడా - ఇకనైన మేల్కొనవా ll భూ ll
2. సువార్త భారమును - సంపూర్ణ బాధ్యతతో
మోయాలి బోధకులు - చేరాలి గమ్యాలు దేవుని మార్గం
పూజనీయం దివ్వెగ జీవించు - ధర్మము నెరవేర్చు ll భూ ll
3. సంఘమా-మేల్కొనుమా - సాతాను నెదురించుమా
సర్వాంగకవచమును - ధరించి పోరాడుమా చీకటిత్రోవలో
సువార్తజ్యోతులై జ్వాలను రగిలించి రక్షణ ప్రకటించు ll భూ ll
Bhoo nivaasulaku ee loka nivaasulaku Yesē jīvaṁ Yesē satyaṁ Yesē mārgamani Sūṭiga prakaṭiñchū (2) ॥ Bhoo ॥ 1. Parisaramulalōni — paṇḍina pairantā Rālipōvuchuṇḍā Santāpamē lēdā kannetti chūḍu — Kannīru kārchu Ō daiva sēvakuḍā — ikanaina mēlkonava ॥ Bhoo ॥ 2. Suvārta bhāramunu — sampūrṇa bādhyatatō Mōyāli bōdhakulu — chērāli gamyālu Dēvuni mārgaṁ Pūjanīyaṁ divvega jīviñchu — Dharamu neravērchu ॥ Bhoo ॥ 3. Saṅghamā — mēlkonumā — Sātānu nedurińchuma Sarvāṅga kavachamunu — Dhariñchi pōrāḍumā chīkaṭi trōvalō Suvārta jyōtulai jvālanu ragilinchi Rakṣaṇa prakaṭiñchu ॥ Bhoo ॥
Comments
Post a Comment