నీ వాక్యమే నాదు జీవము - నీ సిలువే నా ధ్యానము
నీ వాక్యమే నాదు జీవము - నీ సిలువే నా ధ్యానము
మరువను నీ నామమెన్నడు - విడువను నీ పాదసన్నిధి
1. చిందించినావు నీ రక్తము - పాపులకొరకు ఆ సిల్వపై (2)
మరణంబునుండి లేచావు నీవు - మరుగైన ఆత్మకు జీవంబు నీయ
2. వెలిగించినావు నా యెదలో - దివ్యమైన నీ జ్యోతిని (2)
కనుపర్చినావు ఆ ముక్తి మార్గము - సిలువయే నాకు సన్నిధానం
3. కరుణించినావు ఈ దీనుని - కరముల జోడించి ప్రార్థింతును (2)
కాపాడినావు ఇన్నాళ్ళు నన్ను - కీర్తించెదన్ నీ నామంబును
nee vaakyame naadu jeevamu - nee siluve naa dhyaanamu
maruvanu nee naamamennadu - viduvanu nee paadasannidhi
1. chindinchinaavu nee raktamu - paapulakoraku aa silvapai (2)
maranambunundi lechaavu neevu - marugaina aatmaku jeevambu neeya
2. veliginchinaavu naa yedalo - divyamaina nee jyotini (2)
kanuparchinaavu aa mukti maargamu - siluvaye naaku sannidhaanam
3. karuninchinaavu ee deenuni - karamula jodinchi praarthintunu (2)
kaapaadinaavu innaallu nannu - keertinchedan nee naamambunu
Comments
Post a Comment