పరమ యెరూషలేమా
పరమ యెరూషలేమా - పరిశుద్ధ భూషణాలతో
వరునికై అలంకరించి సిద్ధపడె వధువు సంఘమా
ఆమేన్ హల్లేలూయ (4)
1. రెక్కల క్రింద తన పిల్లలను చేర్చుకొను - ప్రేమతోడ పిలిచిన కోడిని పోలి
పిలిచాడు ప్రభు నిన్ను- వెనుదీయకు ప్రభునుండి llఆమెన్॥
2. నా గొర్రెలు నా స్వరం వింటాయి- అవి ఎన్నడూ నన్ను వెంబడిస్తాయి
అన్నాడు ప్రభుయేసు-అనుసరించు ప్రభు యేసుని llఆమెన్ll
3. తన గర్భాన పుట్టిన బిడ్డనూ - ఏ తల్లయినా మరచిన మరువవచ్చును
ప్రభు నిన్ను మరువడు - మరువవద్దు ప్రభు యేసుని llఆమెన్ll
4. శ్రమలలో పరిశుద్ధత కాపాడుకో - శోధనలో విశ్వాసం కాపాడుకో
ప్రభు కొరకు సిద్ధపడు - గొర్రెపిల్ల జీవకన్యకా llఆమెన్ll
Parama yerooshalemaa - parishuddha bhooshanaalato Varunikai alankarinchi siddhapade vadhuvu sanghamaa Aamen hallelooya (4) 1. rekkala krinda tana pillalanu cherchukonu - prematoda pilichina kodini poli Pilichaadu prabhu ninnu- venudeeyaku prabhunundi llaamen॥ 2. naa gorrelu naa svaram vintaayi- avi ennadoo nannu vembadistaayi Annaadu prabhuyesu-anusarinchu prabhu yesuni llaamenll 3. tana garbhaana puttina biddanoo - e tallayinaa marachina maruvavachchunu Prabhu ninnu maruvadu - maruvavaddu prabhu yesuni llaamenll 4. shramalalo parishuddhata kaapaaduko - shodhanalo vishvaasam kaapaaduko Prabhu koraku siddhapadu - gorrepilla jeevakanyakaa llaamenll
Comments
Post a Comment