నీ నీతిలో నేను నిలవాలని

నీ నీతిలో నేను నిలవాలని - నీ ప్రేమలో నేను ఎదగాలని (2)
ఆశించినాను ఆత్మస్వరూపా కరుణింపవా నన్ను కలుషాపహరుడా (2)


1. మరణాంధ కారములో నివసించినా నన్ను
    నీ ప్రేమ హస్తముతో దీవించినావు (2) నీ తోటలోన ద్రాక్షవల్లిగా
    ఫలియింప జేయుము జీవాత్మఫలము (2)


2. సాతాను శోధనలు విడిపించినావు - సంపూర్ణ స్వస్థతను దయచేసినావు (2)   
    వెలలేని నీ ప్రేమ కేమియ్యగలను - ప్రతిచోట సాక్షినై జీవింతు ప్రభువా (2) nee neetilo nenu nilavaalani - nee premalo nenu edagaalani (2) aashinchinaanu aatmasvaroopaa karunimpavaa nannu kalushaapaharudaa (2) 1. maranaandha kaaramulo nivasinchinaa nannu nee prema hastamuto deevinchinaavu (2) nee totalona draakshavalligaa phaliyimpa jeyumu jeevaatmaphalamu (2) 2. saataanu shodhanalu vidipinchinaavu - sampoorna svasthatanu dayachesinaavu (2) velaleni nee prema kemiyyagalanu - pratichota saakshinai jeevintu prabhuvaa (2)

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు