భయము లేదు - దిగులు లేదు జీవిత యాత్రలో
భయము లేదు - దిగులు లేదు జీవిత యాత్రలో
యేసు ప్రభువు - మనతో నుండ- భయము లేదుగా
హల్లెలూయ - హల్లెలూయ (2)
1. గాలి తుఫాను రేగి అలలు పొంగిన - విశ్వాస నావ మునగ కొట్టబడిన
సముద్రము పొంగి నురుగు కట్టిన
యేసు ప్రభువు మనతోనుండ - భయము లేదుగా (2) llహల్లెలూయll
2. వ్యాధి బాధలు నన్ను ముట్టిన - అంతులేని వేదన నాకు కల్గిన
గర్జించు సింహము ఎదురు వచ్చిన
యేసు ప్రభువు మనతోనుండు - భయము లేదుగా (2) llహల్లెలూయll
3. శత్రువున్ చూచి విస్మయమొందకు - నీతోకూడ వచ్చువాడు నీ దేవుడే
నిన్ను విడువడు ఎడబాయడు
యేసు ప్రభువు - మనతో నుండ భయము లేదుగా (2) llహల్లెలూయll
Bhayamu ledu - digulu ledu jeevita yaatralo
Yesu prabhuvu - manato nunda- bhayamu ledugaa
Hallelooya - hallelooya (2)
1. gaali tuphaanu regi alalu pongina - vishvaasa naava munaga kottabadina
samudramu pongi nurugu kattina
yesu prabhuvu manatonunda - bhayamu ledugaa (2) llhallelooyall
2. vyaadhi baadhalu nannu muttina - antuleni vedana naaku kalgina
garjinchu sinhamu eduru vachchina
yesu prabhuvu manatonundu - bhayamu ledugaa (2) llhallelooyall
3. shatruvun choochi vismayamondaku - neetokooda vachchuvaadu nee devude
ninnu viduvadu edabaayadu
yesu prabhuvu - manato nunda bhayamu ledugaa (2) llhallelooyall
Comments
Post a Comment