నా జీవిత యాత్రలో - ప్రభువా నీ పాదమే శరణం

  నా జీవిత యాత్రలో - ప్రభువా నీ పాదమే శరణం
    ఈ లోకమునందు నీవు తప్ప - వేరే ఆశ్రయము లేదు ||నాజీవిత||


1. పలువిధ శోధన కష్టములు ఆవరించుచుండగా కదలక
    యున్న నా హృదయమును వదలక కాపాడుము       ||నాజీవిత||


2. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు
    నీ కుడిహస్తము నాతో నుండన్ నా జీవితయాత్రలో ॥నాజీవిత॥


3. ఈ లోక నటన ఆశలన్నియు - తరగిపోవుచుండగా
    మారని నీ వాగ్దానములే - నమ్మి సాగిపోదునూ ॥నాజీవిత॥ naa jeevita yaatralo - prabhuvaa nee paadame sharanam

ee lokamunandu neevu tappa - vere aashrayamu ledu ||naajeevita|| 1. paluvidha shodhana kashtamulu aavarinchuchundagaa kadalaka

yunna naa hrudayamunu vadalaka kaapaadumu ||naajeevita|| 2. nee sannidhilo sampoornamaina santoshamu kaladu

nee kudihastamu naato nundan naa jeevitayaatralo ॥naajeevita॥ 3. ee loka natana aashalanniyu - taragipovuchundagaa maarani nee vaagdaanamule - nammi saagipodunoo ॥naajeevita॥


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు