నిను పిలచినవాడగు - యేసునాధుడు పరిశుద్ధుడు

నిను పిలచినవాడగు - యేసునాధుడు పరిశుద్ధుడు
  బలపరచినవాడగు యేసునాధుడు - పావనుడు కొనసాగెదవా
  ప్రభు యేసునిలో పరిశుద్ధునిగా జీవించెదవా?


1. నేర్పరి యేసుడెగా - నిను రూపించెనుగా
    పాపపు పంకిల తావులనుండి - నిను విడిపించెనుగా (2)    ||నిను||   


2. యేసుని సాక్షిగను - నిన్నే కోరెనుగా
    ఏ స్థితికైనను చాలినవాడు - నా ప్రియుడేసుడెగా (2) ||నిను||


3. లోకమునందు నను - నశించు ఆత్మలకు
    పాప పంకిల జీవితాలకు - యేసుని చాటెదవా (2) ||నిను||


4. సజీవ యాగముగా - అర్పణ చేసెదవా
    ఉత్తమము అనుకూలమును - ప్రభుచిత్తము చేసెదవా (2)
||నిను|| ninu pilachinavaadagu - yesunaadhudu parishuddhudu balaparachinavaadagu yesunaadhudu - paavanudu konasaagedavaa prabhu yesunilo parishuddhunigaa jeevinchedavaa? 1. nerpari yesudegaa - ninu roopinchenugaa paapapu pankila taavulanundi - ninu vidipinchenugaa (2) ||ninu|| 2. yesuni saakshiganu - ninne korenugaa e sthitikainanu chaalinavaadu - naa priyudesudegaa (2) ||ninu|| 3. lokamunandu nanu - nashinchu aatmalaku paapa pankila jeevitaalaku - yesuni chaatedavaa (2) ||ninu|| 4. sajeeva yaagamugaa - arpana chesedavaa uttamamu anukoolamunu - prabhuchittamu chesedavaa (2) ||ninu||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు