మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట

మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతై యున్నది (2)


1. మోడు బారిన జీవితాలను - చిగురింపచేయగలవు నీవు
    మారా అనుభవం - మధురముగా మార్చగలవు నీవు     ॥మహో॥

2. ఆకు వాడక ఆత్మఫలములు - ఆనందముతో ఫలియించనా
    జీవ జలముల ఊటయైనా - నీయోరన నను నాటితివా   ॥మహో॥


3. వాడబారని స్వాస్థ్యము నాకై - పరమందు దాచియుంచితివా
    వాగ్ధాన ఫలము అనుభవింప - నీ కృపతో నన్ను పిలిచితివా  ॥మహో॥ Mahonnatudaa nee krupalo nenu nivasinchuta Naa jeevita dhanyatai yunnadi (2) 1. modu baarina jeevitaalanu - chigurimpacheyagalavu neevu maaraa anubhavam - madhuramugaa maarchagalavu neevu ॥maho॥ 2. aaku vaadaka aatmaphalamulu - aanandamuto phaliyinchanaa jeeva jalamula ootayainaa - neeyorana nanu naatitivaa ॥maho॥ 3. vaadabaarani svaasthyamu naakai - paramandu daachiyunchitivaa vaagdhaana phalamu anubhavimpa - nee krupato nannu pilichitivaa ॥maho॥

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో