ప్రియుడ నీ ప్రేమపాదముల్ చేరితి

ప్రియుడ నీ ప్రేమపాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే (2)
ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెద ఆనందమానందమే
ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధన ఆరాధన (2)


1. నీ శక్తి కార్యముల్ తలచి తలచి ఉల్లముప్పొంగెనయ్యా
    మంచివాడ మంచిచేయువాడ స్తోత్రము స్తోత్రమయా
    మంచివాడ మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా (2)


2. బలియైన గొర్రెగా మా పాపమంతటిని మోసి తీర్చితివే
    పరిశుద్ధ రక్తము నాకొరకే నయ్యా నాకెంతో భాగ్యమయా
    పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధన ఆరాధనా (2)


3. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువనయ్యా
    రక్తము చిందించి సాక్షిగ ఉందున్ నిశ్చయం నిశ్చయమే
    రక్షకుడా యేసునాధా ఆరాధనా ఆరాధనా (2) priyuda nee premapaadamul cheriti nemmadi nemmadiye (2) aasaktito ninnu paadi stutincheda aanandamaanandame aashcharyame aashcharyame aaraadhana aaraadhana (2) 1. nee shakti kaaryamul talachi talachi ullamuppongenayyaa manchivaada manchicheyuvaada stotramu stotramayaa manchivaada mahonnatudaa aaraadhanaa aaraadhanaa (2) 2. baliyaina gorregaa maa paapamantatini mosi teerchitive parishuddha raktamu naakorake nayyaa naakento bhaagyamayaa parishuddhudaa paramaatmudaa aaraadhana aaraadhanaa (2) 3. ennenno ikkatlu bratukulo vachchina ninnu ne viduvanayyaa raktamu chindinchi saakshiga undun nishchayam nishchayame rakshakudaa yesunaadhaa aaraadhanaa aaraadhanaa (2)

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు