ప్రకాశమైన ఆశ్చర్య దేశము
ప్రకాశమైన ఆశ్చర్య దేశము ప్రియుని దేశము-నా ప్రియ దేశము
1. పాపరహిత దేశము - ఏ శాపము కనబడదు నిత్యానందము
ఆగని గీతము ఆకాశమందు హోసన్న హల్లెలూయా ||ప్రకా||
2. సూర్యచంద్రులు లేరు - కనుచీకటి కనబడదు దైవకుమారుడు
తేజోమయుడు నిత్యము వెలుగిచ్చును పగలెల్లపుడు ||ప్రకా||
3. పలువిధ బోధలలో నుండు గుంపుల పేరుండదు ఏక కుటుంబము
ఒక నాయకుడె ప్రేమమయుని దేశము-ప్రియుని వెల్గు ||ప్రకా||
4. యేసుని రక్తములో పాపం కడిగిన చేరుదువు ఈ గొప్ప ధన్యత
పోగొట్టుకొందువా రెవరును కావలదు నేడే రమ్ము ||ప్రకా||
5. పలువిధ ప్రణాళికలు - పరిపాలించు చట్టములు చెరసాలలును,
శిక్షయులేదు - నరుల పరిపాలన - అందుండదు ||ప్రకా||
Prakaashamaina aashcharya deshamu priyuni deshamu-naa priya deshamu
1. paaparahita deshamu - e shaapamu kanabadadu nityaanandamu
Aagani geetamu aakaashamandu hosanna hallelooyaa ||prakaa||
2. sooryachandrulu leru - kanucheekati kanabadadu daivakumaarudu
Tejomayudu nityamu velugichchunu pagalellapudu ||prakaa||
3. paluvidha bodhalalo nundu gumpula perundadu eka kutumbamu
Oka naayakude premamayuni deshamu-priyuni velgu ||prakaa||
4. yesuni raktamulo paapam kadigina cheruduvu ee goppa dhanyata
Pogottukonduvaa revarunu kaavaladu nede rammu ||prakaa||
5. paluvidha pranaalikalu - paripaalinchu chattamulu cherasaalalunu,
Shikshayuledu - narula paripaalana - andundadu ||prakaa||
Comments
Post a Comment