మానవుల మేలు కొరకు - జ్ఞానియైన దేవుడు

మానవుల మేలు కొరకు - జ్ఞానియైన దేవుడు = మానుగ
కళ్యాణ పద్ధతి - మహిని నిర్ణయించెగా           ॥మానవుల||


1. కానాయను నూరిలో మన - కర్త చూచె బెండ్లిని
    పానముగను ద్రాక్షరసము - దాన మొసగె బ్రీతిని   ॥మానవుల||


2. యేసూ వీరిద్దరిని - ఏకముగా జేయుమీ
    దాసులుగను జేసి వీరి - దోసము లెడబాపుమీ   ॥మానవుల||


3. కర్త వీరలకు భార్య - భర్తల ప్రేమంబును
    బూర్తిగ నీ విచ్చి వీరి బొందుగాను నడుపుమీ    ॥మానవుల||


4. భక్తియు విశ్వాస ప్రేమలు - భావమందు వ్రాయుమీ
    ముక్తి సరణి వెదక వీరి - భక్తి మిగుల జేయుమీ    ॥మానవుల|| Maanavula melu koraku - jnyaaniyaina devudu = maanuga Kalyaana paddhati - mahini nirnayinchegaa ॥maanavula|| 1. kaanaayanu noorilo mana - karta chooche bendlini paanamuganu draaksharasamu - daana mosage breetini ॥maanavula|| 2. yesoo veeriddarini - ekamugaa jeyumee daasuluganu jesi veeri - dosamu ledabaapumee ॥maanavula|| 3. karta veeralaku bhaarya - bhartala premambunu boortiga nee vichchi veeri bondugaanu nadupumee ॥maanavula|| 4. bhaktiyu vishvaasa premalu - bhaavamandu vraayumee mukti sarani vedaka veeri - bhakti migula jeyumee ॥maanavula||

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో