నాకై నా యేసు కట్టెనూ సుందరమూ
నాకై నా యేసు కట్టెనూ సుందరమూ బంగారిల్లు
కన్నీరూను కలతలు లేవు యుగయుగముల పరమానందం
1. సూర్యచంద్రులుండరు - రాత్రింపగలందుండవు
ప్రభు యేసే ప్రకాశించును ఆ వెలుగులో నేను నడచెదను ॥ నాకై॥
2. జీవ వృక్షమందుండు - జీవ మకుటమందుండు
ఆకలి లేదు దాహము లేదు తిని త్రాగుట అందుండవు ॥ నాకై॥ naakai naa yesu kattenoo sundaramoo bangaarillu kanneeroonu kalatalu levu yugayugamula paramaanandam 1. sooryachandrulundaru - raatrimpagalandundavu prabhu yese prakaashinchunu aa velugulo nenu nadachedanu ॥ naakai॥ 2. jeeva vrukshamandundu - jeeva makutamandundu aakali ledu daahamu ledu tini traaguta andundavu ॥ naakai॥
Comments
Post a Comment