ప్రీతిగల మన యేసు డెంతో గొప్ప మిత్రుడు
ప్రీతిగల మన యేసు డెంతో గొప్ప మిత్రుడు
మితిలేని దయచేత హత్తుచు బ్రేమించును క్రీస్తునొద్ద మన భార
మంత నప్పగించినన్ శక్తిగల యేసుచేత మోతలెల్ల వీడును
1. నీతిగల మన యేసు - ధృతిగల మిత్రుడు
మృతిబొంది కృపతో - విశ్రాంతి కలిగించెను
భీతి నొందు బాపు లైన - జింతాక్రాంతులైనను
క్రీస్తు యొక్క దీప్తి చేత - క్రొత్త గతి జూతురు
2. దయగల మన యేసు - ప్రియమైన మిత్రుడు
మాయలోకమందు నిజా - శ్రయుడై కాపాడును
భయ దుఃఖ శ్రమలాది - మోయరాని బాధలన్
జయ మొప్పనేర్పి యేసు - స్థాయి వృద్ధి చేయును
3. ధరణిలో యేసుగాక - వేరుగొప్ప మిత్రుడా!
పరలోకమందు యేసే - వీరుడౌ రక్షకుడు
నారకుల గావ వేగ - గ్రూర హింస బొందెను
కరుణించి నిల్చి ప్రతి - ప్రార్థన నాలించును Preetigala mana yesu dento goppa mitrudu Mitileni dayacheta hattuchu breminchunu kreestunodda mana bhaara Manta nappaginchinan shaktigala yesucheta motalella veedunu 1. neetigala mana yesu - dhrutigala mitrudu mrutibondi krupato - vishraanti kaliginchenu bheeti nondu baapu laina - jintaakraantulainanu kreestu yokka deepti cheta - krotta gati jooturu 2. dayagala mana yesu - priyamaina mitrudu maayalokamandu nijaa - shrayudai kaapaadunu bhaya duhkha shramalaadi - moyaraani baadhalan jaya moppanerpi yesu - sthaayi vruddhi cheyunu 3. dharanilo yesugaaka - verugoppa mitrudaa! paralokamandu yese - veerudau rakshakudu naarakula gaava vega - groora hinsa bondenu karuninchi nilchi prati - praarthana naalinchunu
Comments
Post a Comment