మధుర మధుర మధుర సేవ

మధుర మధుర మధుర సేవ యేసు ప్రభు సేవ


1. దేవదూతలకును లేని - దైవజనుని సేవ
    దేవసుతుని సంఘసేవ - దివ్యమౌ సువార్త సేవ   llమధురll


2. పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే - ప్రజ్వరిల్లు సేవ
    పరిమళించు వాక్య సేవ - ప్రతిఫలించు సాక్ష్య సేవ   llమధురll


3. ప్రభుని పేర ప్రభుని యెదుట - ప్రవచనాల సేవ
    ప్రజల పేర ప్రభుని యెదుట - ప్రార్థనలు వచించు సేవ  llమధురll


4. భాగ్య భోగ్య నిధులు లేని - భారభరిత సేవా
    భాష్ప సిరులలోన మెలగి - బాధలను వరించు సేవ  llమధురll


5. సిలువమూర్తి కృపలు జూప - సిగ్గుపడని సేవా
    సిలువ నిందలను భరింప - శిరము వంచి మురియు సేవా  llమధురll


6. లోకజ్ఞాని యపహసించు - శోకమూర్తి సేవా
    లోకులను దీవించు సేవ - లోకమును జయించు సేవా   llమధురll


7. దైవజనుడ మరువకోయి - దైవ పిలుపునోయి
    దైవ నీతి వదలకోయి - దేవుడు దీవించు నోయి   llమధురll madhura madhura madhura seva yesu prabhu seva 1. devadootalakunu leni - daivajanuni seva devasutuni sanghaseva - divyamau suvaarta seva llmadhurall 2. parishuddhaatma prokshanamuche - prajvarillu seva parimalinchu vaakya seva - pratiphalinchu saakshya seva llmadhurall 3. prabhuni pera prabhuni yeduta - pravachanaala seva prajala pera prabhuni yeduta - praarthanalu vachinchu seva llmadhurall 4. bhaagya bhogya nidhulu leni - bhaarabharita sevaa bhaashpa sirulalona melagi - baadhalanu varinchu seva llmadhurall 5. siluvamoorti krupalu joopa - siggupadani sevaa siluva nindalanu bharimpa - shiramu vanchi muriyu sevaa llmadhurall 6. lokajnyaani yapahasinchu - shokamoorti sevaa lokulanu deevinchu seva - lokamunu jayinchu sevaa llmadhurall 7. daivajanuda maruvakoyi - daiva pilupunoyi daiva neeti vadalakoyi - devudu deevinchu noyi llmadhurall

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో