మహిమ నీకే ప్రభూ ఘనత నీకే ప్రభూ

       మహిమ నీకే ప్రభూ ఘనత నీకే ప్రభూ (2)
       స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభూ (2)

అ.ప.   ఆరాధన ఆరాధన (2) - ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే (2)

1. సమీపింపరాని తేజస్సునందు వసియించు అమరుండవే
    శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే     ॥ఆరా॥

2. ఎంతో ప్రేమించి నాకై ఏతెంచి - ప్రాణము నర్పించితివే
    విలువైన రక్తము చిందించి నన్ను- విమోచించితివే       ॥ఆరా॥

3. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి - నను పిలచి వెలిగించితివే
    నీ గుణాతిశయముల్ ధరనే ప్రచురింప - ఏర్పరచుకొంటివే     ॥ఆరా॥


Mahima neekey prabhu ghanatha neekey prabhu (2)
Sthuthiyu mahima ghanathayu prabhavamu neekey prabhu (2)

A.pa. Aaradhana aaradhana (2) - Priya yesu prabhunakey naa yesu prabhunakey (2)

1. Sameepimparaani thejassunandu vasiyinchu amarundavey
Shreemanthudavey sarvaadhipathivey nee sarvamu naakichchithivey ||aaraa||

2. Entho premimchi naakai yethenchi - praanamu narpinchithivey
Viluvaina rakthamu chindinchi nannu- vimochinchithivey ||aaraa||

3. Aashcharyakaramaina nee velugulooniki - nanu pilachi velighinchithivey
Nee gunaathishayamul dharaney prachurimpa - yerparachukontivey ||aaraa||

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో