నా యేసయ్యా నిన్నే స్తుతింతున్

నా యేసయ్యా నిన్నే స్తుతింతున్ - నా యేసయ్యా నిన్నే కీర్తింతున్
హల్లెలూయ - ఆమెన్ - హల్లెలూయ (2) హల్లెలూయ


1. నీదు రక్తమే నన్ను శుద్ధి చేసెను
    నీదు గాయములే నన్ను స్వస్థపర్చెను     llహల్లెలూయll


2. పూర్ణ శక్తితో - పూర్ణ హృదయముతో
    పూర్ణ ఆత్మతో - నిన్నే ఆరాధింతును         llహల్లెలూయll


3. యెహోవా యీరె యెహోవా రాఫా
    యెహోవా నిస్సీ - నిన్నే ఆరాధింతును   llహల్లెలూయll


4. యెహోవా రోహీ - యెహోవా సిద్కెన్

    యెహోవా షాలోమ్ - నిన్నే ఆరాధింతును   llహల్లెలూయll Naa yesayyaa ninne stutintun - naa yesayyaa ninne keertintun Hallelooya - aamen - hallelooya (2) hallelooya 1. needu raktame nannu shuddhi chesenu needu gaayamule nannu svasthaparchenu llhallelooyall 2. poorna shaktito - poorna hrudayamuto poorna aatmato - ninne aaraadhintunu llhallelooyall 3. yehovaa yeere yehovaa raaphaa yehovaa nissee - ninne aaraadhintunu llhallelooyall 4. yehovaa rohee - yehovaa sidken yehovaa shaalom - ninne aaraadhintunu llhallelooyall

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు