యెహోవాను గానము చేసెదము ఏకముగా - మనకు

యెహోవాను గానము చేసెదము ఏకముగా - మనకు
రక్షకుడాయనే - ఆయన మహిమ పాడెదము
ఆయనను వర్ణిఁ దము - ఆయనే దేవుడు మనకు     llయెహోవానుll


1. యుద్ధశూరుడెహోవా -  నా బలము నా గానము    
    నా పితరుల దేవుడు - ఆయన పేరు యెహోవా (2)    llయెహోవానుll


2. ఫరో రథముల సేనలను - తన శ్రేష్టాధిపతులను
    ఎర్రసముద్రములోన - ముంచివేసె యెహోవా (2)   llయెహోవానుll


3. నీ మహిమాతిశయమున - కోపాగ్ని రగులజేసి
    చెత్తవలె దహించెదవు - నీపై లేచువారిని (2)    llయెహోవానుll


Yehovaanu gaanamu chesedamu ekamugaa - manaku 

Rakshakudaayane - aayana mahima paadedamu 

Aayananu varnim damu - aayane devudu manaku     llyehovaanull


1. yuddhashoorudehovaa -  naa balamu naa gaanamu     

    naa pitarula devudu - aayana peru yehovaa (2)    llyehovaanull


2. pharo rathamula senalanu - tana shreshtaadhipatulanu 

    errasamudramulona - munchivese yehovaa (2)   llyehovaanull


3. nee mahimaatishayamuna - kopaagni ragulajesi 

    chettavale dahinchedavu - neepai lechuvaarini (2)    llyehovaanull 


Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో