నా ప్రాణమా నాలోనీవు
నా ప్రాణమా నాలోనీవు - ఎందుకు కృంగియున్నావు
యెహోవా యందే ఇంకనూ - నిరీక్షణ ఉంచుము నీవు
1. భీతి బాధల్ కఠిన శ్రమలు - అవమానములే కలిగిన వేళ
నీ కొరకే బలియైన యేసు - సిలువన్ గూర్చి తలపోయుమా
అల్పకాల శ్రమల పిదప మహిమతో నిను నింపును ప్రభు నా ప్రాణమా
2. ఆప్తులంతా నిను వీడిననూ - శత్రువులే నీపై లేచిననూ
తల్లియైన మరచిన మరచున్ - నేను నిన్ను మరువననిన
యేసుని ప్రేమన్ తలపోయుమా - ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా
3. ఐశ్వర్యమే లేకున్నను - సౌఖ్య జీవితమే కరువైనను
ప్రభుసేవలో ప్రాణములనే - అర్పించవలసి వచ్చినను
క్రీస్తునకే అంకితమై ఆనందించు - ప్రభురాకకై కనిపెట్టుము నాప్రాణమా
Naa praanamaa naaloneevu - enduku krungiyunnaavu
Yehovaa yande inkanoo - nireekshana unchumu neevu
1. bheeti baadhal kathina shramalu -
avamaanamule kaligina vela
nee korake baliyaina yesu -
siluvan goorchi talapoyumaa
alpakaala shramala pidapa mahimato ninu
nimpunu prabhu naa praanamaa
2. aaptulantaa ninu veedinanoo -
shatruvule neepai lechinanoo
talliyaina marachina marachun -
nenu ninnu maruvananina
yesuni preman talapoyumaa -
aashrayinchu prabhuni naa praanamaa
3. aishvaryame lekunnanu -
saukhya jeevitame karuvainanu
prabhusevalo praanamulane -
arpinchavalasi vachchinanu
kreestunake ankitamai aanandinchu -
prabhuraakakai kanipettumu naapraanamaa
Comments
Post a Comment