నేనేమైన ప్రభువా నిన్నే స్తుతిస్తాను

నేనేమైన ప్రభువా నిన్నే స్తుతిస్తాను - నా కేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను
నేనేమైయున్నానో నీ దయవలెనేనయ్యా- నాకున్న వన్నియు నీ విచ్చినవేనయ్యా


1. లేకలేక వృద్ధాప్యమందు - ఏకైక కుమారుని ఇచ్చింది నీవే
  ఇచ్చిన నీవే బలికోరగా - తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా ॥నేనే॥


2. సర్వంపోయిన శరీరం కృళ్ళిన - నా యనువారే వెలివేసిన
    ఆప్తులంతా శత్రువులైనను - అంతంవరకు సహియించిన ఆ యోబులా   ॥నేనే॥


3. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే - చావైన అది నాకెంతో మేలు
    ఇదిగో నేను ఉన్నానయ్యా - దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా ॥నేనేll Nenemaina prabhuvaa ninne stutistaanu - naa kemunnaa prabhuvaa neeke arpistaanu Nenemaiyunnaano nee dayavalenenayyaa- naakunna vanniyu nee vichchinavenayyaa 1. lekaleka vruddhaapyamandu - ekaika kumaaruni ichchindi neeve ichchina neeve balikoragaa - echchi neeku arpinchina abrahaamulaa ॥nene॥ 2. sarvampoyina shareeram krullina - naa yanuvaare velivesina aaptulantaa shatruvulainanu - antanvaraku sahiyinchina aa yobulaa ॥nene॥ 3. naa mattukaite bratukuta kreeste - chaavaina adi naakento melu idigo nenu unnaanayyaa - dayato nannu gaikonumayyaa naa yesayyaa ॥nenell

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు