నీటి యూటయొద్ద నాటబడితిమి

నీటి యూటయొద్ద నాటబడితిమి - వేరుతన్ని ఎదిగి ఫలియింతుము
చింతపడము మనం కాపు మానము యేసు కృప చాలును


1. పాపం పోయెను హల్లెలూయ - యేసు వచ్చును హల్లెలూయ
    యేసు లేచెను హల్లెలూయ - స్తుతిగీతములు పాడుదమా llనీటిll 


2. యేసే మార్గం హల్లెలూయ - యేసే సత్యం హల్లెలూయ
    యేసే జీవం హల్లెలూయ - యేసు వార్త చాటుదమా llనీటిll


3. వాక్య ధ్యానంతో హల్లెలూయ - ప్రార్ధనాత్మతో హల్లెలూయ
    ఏకత్వముతో హల్లెలూయ - సహవాసం కోరుదమా llనీటిll


4. యేసు కొఱకై జీవించుదాం - యేసు వెలుగును చూపించుదాం
    యేసు ప్రేమను అందించుదాం - సాక్ష్యజీవితము చూపుమా llనీటిll


5. ఆత్మల కొఱకై వేడెదము - ఆత్మ నడుపగా వెళ్ళెదము
    ఆత్మబలముతో సాగెదము - ఆత్మనాధుని సేవింతుము
llనీటిll neeti yootayodda naatabaditimi - verutanni edigi phaliyintumu chintapadamu manam kaapu maanamu yesu krupa chaalunu 1. paapam poyenu hallelooya - yesu vachchunu hallelooya yesu lechenu hallelooya - stutigeetamulu paadudamaa llneetill 2. yese maargam hallelooya - yese satyam hallelooya yese jeevam hallelooya - yesu vaarta chaatudamaa llneetill 3. vaakya dhyaananto hallelooya - praardhanaatmato hallelooya ekatvamuto hallelooya - sahavaasam korudamaa llneetill 4. yesu korakai jeevinchudaam - yesu velugunu choopinchudaam yesu premanu andinchudaam - saakshyajeevitamu choopumaa llneetill 5. aatmala korakai vededamu - aatma nadupagaa velledamu aatmabalamuto saagedamu - aatmanaadhuni sevintumu llneetill

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు