బలమిచ్చు వానిబట్టి సమస్తం చేయగలం మేము
బలమిచ్చు వానిబట్టి సమస్తం చేయగలం మేము (2)
హల్లెలూయా......హల్లెలూయా - మారనాత హల్లెలూయా (2)
1. జీవమిచ్చు వానిబట్టి సమస్తం చేయగలం మేము (2)
2. జయమిచ్చు వానిబట్టి సమస్తం చేయగలం మేము (2)
3. ప్రేమనిచ్చు వానిబట్టి సమస్తం చేయగలం మేము (2)
4. కృపనిచ్చు వానిబట్టి సమస్తం చేయగలం మేము (2)
5. ఆత్మనిచ్చు వానిబట్టి సమస్తం చేయగలం మేము (2)
6. శక్తినిచ్చు వానిబట్టి సమస్తం చేయగలం మేము (2) Balamichchu vaanibatti samastam cheyagalam memu (2) Hallelooyaa......hallelooyaa - maaranaata hallelooyaa (2) 1. jeevamichchu vaanibatti samastam cheyagalam memu (2) 2. jayamichchu vaanibatti samastam cheyagalam memu (2) 3. premanichchu vaanibatti samastam cheyagalam memu (2) 4. krupanichchu vaanibatti samastam cheyagalam memu (2) 5. aatmanichchu vaanibatti samastam cheyagalam memu (2) 6. shaktinichchu vaanibatti samastam cheyagalam memu (2)
Comments
Post a Comment