బలమే లేదు ఓ దేవా - ఆత్మతో బలపరచు

బలమే లేదు ఓ దేవా - ఆత్మతో బలపరచు
శక్తియు లేనట్టి నాకు - శక్తిని దయచేయుము


1. లేడి వంటి కాళ్ళ వలనే - నా కాళ్ళను బలపరచు
    నూను కుమారుని వలెనే - ననుకూడ ధృఢపరచు        ॥బలమే॥


2. సాతాను నెదిరించుటకును - శోధనల గెలువ బలమిమ్ము
    మాయ ప్రపంచము విడువ - యేసయ్య కృపచూపుము
llబలమేll Balame ledu o devaa - aatmato balaparachu Shaktiyu lenatti naaku - shaktini dayacheyumu 1. ledi vanti kaalla valane - naa kaallanu balaparachu noonu kumaaruni valene - nanukooda dhrudhaparachu ॥balame॥ 2. saataanu nedirinchutakunu - shodhanala geluva balamimmu maaya prapanchamu viduva - yesayya krupachoopumu llbalamell

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు