నీవెన్నాళ్ళు రెండు తలంపులతో
నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడచెదవు నీవు
యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా (2)
1. మనం తీర్మానించెదమిప్పుడే మన నోట వంచన లేకుండా
మరుగైన పాపములన్నిటిన్ - హృదయము నుండి తొలగించెదం
2. మారుమనస్సు పొందెదమిప్పుడే జీవిత మోసములనుండి
పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడెదం
3. నేను నా యింటివారలము యెహోవానే సేవించెదము
నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో
Neevennaallu rendu talampulato kunti kunti nadachedavu neevu
Yehovaaye nee devudaa leka vere devatalunnaaraa (2)
1. manam teermaaninchedamippude mana nota vanchana lekundaa
marugaina paapamulannitin - hrudayamu nundi tolaginchedam
2. maarumanassu pondedamippude jeevita mosamulanundi
parishuddhulamai nirdoshulugaa prabhu dinamandu kanabadedam
3. nenu naa yintivaaralamu yehovaane sevinchedamu
neevevarini sevinchedavo ee diname teermaaninchuko
Comments
Post a Comment