మంచి కాపరి మా ప్రభు యేసే - మా కొరకు ప్రాణమిచ్చు గొప్పకాపరి
మంచి కాపరి మా ప్రభు యేసే - మా కొరకు ప్రాణమిచ్చు గొప్పకాపరి మరణమైనను - భయము లేదులే - మధురమైన ప్రేమతో - మమ్ముకాయులే
1. పచ్చిక బయళ్ళలో విశ్రమించగా - శాంతి జలాల చెంత అడుగు వేయగా
చేయి విడువక తోడు నిలుచును - నీతి మార్గమందు మమ్ము నడువజేయును llమంచిll
2. అంధకార లోయలో మా పయనంలో - లేదులే మాకేభయం అభయం తానై
ఆదరించును - ఆశీర్వదించును - అన్ని తావులయందు తానే తోడైయుండును llమంచిll
3. శత్రువుల మధ్యలో మాకు భోజనం - అభిషేకం ఆనందం కృపాక్షేమమే (2)
బ్రతుకు నిండుగా పొంగి పొర్లగా - చిరకాలం - ఆయనతో జీవించగా (2) llమంచిll
Manchi kaapari maa prabhu yese - maa koraku praanamichchu goppakaapari
Maranamainanu - bhayamu ledule - madhuramaina premato - mammukaayule
1. pachchika bayallalo vishraminchagaa - shaanti jalaala chenta adugu veyagaa
cheyi viduvaka todu niluchunu - neeti maargamandu mammu naduvajeyunu llmanchill
2. andhakaara loyalo maa payananlo - ledule maakebhayam abhayam taanai
aadarinchunu - aasheervadinchunu - anni taavulayandu taane todaiyundunu llmanchill
3. shatruvula madhyalo maaku bhojanam - abhishekam aanandam krupaakshemame (2)
bratuku nindugaa pongi porlagaa - chirakaalam - aayanato jeevinchagaa (2) llmanchill
Comments
Post a Comment