నే యేసుని వెలుగులో నడిచెదను

   నే యేసుని వెలుగులో నడిచెదను రాత్రింబగ లాయనతో నడిచెదను
    వెల్గులో నడిచెదను వెంబడించెదను యేసుడే నా రక్షకుడు


1. నడిచెదనే ప్రభు యేసునితో నడిచెద నే ప్రభు హస్తముతోన్
    కాంతిలో నుండగ జయం గాంతును యేసునే నే వెంబడింతును


2. నే యేసుని వెలుగులో నడిచెదను గాఢంబగు చీకటిలో భయపడను
    ఆత్మతో పాడుచు సాగిపోవుదును యేసుడే నా ప్రియుండు


3. నే యేసుని వెలుగులో నడిచెదను వెల్గులో ప్రభు స్వరము నేవినుచుందును
    సర్వమిచ్చెదను చెంతనుండెదను యేసుడే ప్రేమామయుడు


4. నే యేసుని వెలుగులో నడిచెదను దిన సహాయమునే పొందెదను
    సుఖ దుఃఖమైన మరణంబైన యేసుడే నా యండ నుండును


5. నే యేసుని వెలుగులో నడిచెదను నా దృష్టిని ప్రభుపై నుంచెదను
    సిల్వ ధ్వజమునేబట్టి వెళ్ళెదను యేసుడే నాచెంత నుండును ne yesuni velugulo nadichedanu raatrimbaga laayanato nadichedanu velgulo nadichedanu vembadinchedanu yesude naa rakshakudu 1. nadichedane prabhu yesunito nadicheda ne prabhu hastamuton kaantilo nundaga jayam gaantunu yesune ne vembadintunu 2. ne yesuni velugulo nadichedanu gaadhambagu

cheekatilo bhayapadanu aatmato paaduchu saagipovudunu

yesude naa priyundu 3. ne yesuni velugulo nadichedanu velgulo prabhu svaramu nevinuchundunu sarvamichchedanu chentanundedanu yesude premaamayudu 4. ne yesuni velugulo nadichedanu dina sahaayamune pondedanu sukha duhkhamaina maranambaina yesude naa yanda nundunu 5. ne yesuni velugulo nadichedanu naa drushtini prabhupai nunchedanu silva dhvajamunebatti velledanu yesude naachenta nundunu

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు