పుష్ప సుగంధ సువాసనతోను
పుష్ప సుగంధ సువాసనతోను - ప్రార్ధనతోను - పాటలతోను నీకే మహిమను చెల్లింతును - యేసు నీకే చెల్లింతును (2)
1. దేవా ఆత్మతోను ఆరాధించెదను - నా పూర్ణ హృదయముతో - నిను ఆరాధించెదను
నా సమస్తము - నా సంతసము నా సంబరము
నీకే అంకితము, నీకే అంతయు సమర్పణము. llపుష్పll
2. నీ నీతి, నీ ప్రేమ - నీ శక్తితో నిలుపుము
నీ కరుణ, నీ కాంతి - నీ చెంత నిలుపుము
గంభీరమైన తేజోమయుడైన - మహాగొప్ప దేవా
నీకే అంకితము, నీకే యంతయు సమర్పణము. ||పుష్ప||
Pushpa sugandha suvaasanatonu - praardhanatonu - paatalatonu
Neeke mahimanu chellintunu - yesu neeke chellintunu (2)
1. devaa aatmatonu aaraadhinchedanu -
naa poorna hrudayamuto - ninu aaraadhinchedanu
naa samastamu - naa santasamu naa sambaramu
neeke ankitamu, neeke antayu samarpanamu. llpushpall
2. nee neeti, nee prema - nee shaktito nilupumu
nee karuna, nee kaanti - nee chenta nilupumu
gambheeramaina tejomayudaina - mahaagoppa devaa
neeke ankitamu, neeke yantayu samarpanamu. ||pushpa||
Comments
Post a Comment