మేలుకొనుమా నిజవీరుడా - యేసు వచ్చెనుగా
మేలుకొనుమా నిజవీరుడా - యేసు వచ్చెనుగా
కాలవ్యయము చాలించు - మేలుకొని ప్రార్థించు
1. మెళుకువతో ప్రార్ధించమని మేలుకొని తాను ప్రార్ధించెనే
కోతకాలమిది కునుకక వేడెదం llమేలుll
2. కన్నీరు నదులవలె చిందించి - కనులు మూయక వేడెదము
కన్నీటితో విత్తిన - కోత ఎంతో గంభీరం llమేలుll
3. సీమోను కునికి తిరస్కరించె - సంసోను మత్తుతో బలముడిగె
పిలుపు నాలకింతము - ప్రార్థించి మేలుకొందము llమేలుll
Melukonumaa nijaveerudaa - yesu vachchenugaa
Kaalavyayamu chaalinchu - melukoni praarthinchu
1. melukuvato praardhinchamani melukoni taanu praardhinchene
kotakaalamidi kunukaka vededam llmelull
2. kanneeru nadulavale chindinchi - kanulu mooyaka vededamu
kanneetito vittina - kota ento gambheeram llmelull
3. seemonu kuniki tiraskarinche - sansonu mattuto balamudige
pilupu naalakintamu - praarthinchi melukondamu llmelull
Comments
Post a Comment