మహిమగల తండ్రి - మంచి వ్యవసాయకుడు మహితోటలో

మహిమగల తండ్రి - మంచి వ్యవసాయకుడు మహితోటలో
నరమొక్కలు నాటించాడు తన పుత్రుని రక్తనీరు మడికట్టి
పెంచాడు తన పరిశుద్ధాత్మనే కాపుగా ఉంచాడు కాయవే
తోట కమ్మని కాయలు పూయవే చెట్టు తీయని ఫలములు


1. నీతిపూత జాతికాపు - ఆత్మశుద్ధి ఫలములు
    నీ తండ్రి నిలువచేయు - నిత్యజీవ నిధులు
    అనంతమైన ఆత్మబంధు - అమర సుఖశాంతులు
    అనుకూల సమయమిదే - చక్కనైన కాపుకాయి      llకాయll


2. కలువరి గిరి కొండలలో - పుట్టిన కరుణానిధి కలుషమైన
    చెడ్డపీడ తొలగిన ప్రేమానిధి - నిజముగా నీవు నీ సొత్తువు కాదు
    యజమాను డొస్తాడు - ఏమి ఫలములిస్తావు          llకాయll


3. అపవాది కంటపడి కుంటిపడిపోకు - కాపుపట్టి చేదుపండ్లు
    గంపలుగా కాయకు వెర్రిగా - చుక్కలంటే ఎదిగి విర్రవీగకు
    ఇదిగో గొడ్డలి వేరున - పదును పెట్టియున్నది.         llకాయll


4. ముద్దుగా పెంచాడు మొద్దుగా - వడలకు మోదముతో ఉంచాడు
    మొండిబారి యుండకు - ముండ్లపొదలలో కృంగి మెత్తబడిపోకు
    పండ్లు కోయవస్తాడు - కృంగి ఎండిచావకు               llకాయll Mahimagala tandri - manchi vyavasaayakudu mahitotalo Naramokkalu naatinchaadu tana putruni raktaneeru madikatti Penchaadu tana parishuddhaatmane kaapugaa unchaadu kaayave Tota kammani kaayalu pooyave chettu teeyani phalamulu 1. neetipoota jaatikaapu - aatmashuddhi phalamulu nee tandri niluvacheyu - nityajeeva nidhulu anantamaina aatmabandhu - amara sukhashaantulu anukoola samayamide - chakkanaina kaapukaayi llkaayall 2. kaluvari giri kondalalo - puttina karunaanidhi kalushamaina cheddapeeda tolagina premaanidhi - nijamugaa neevu nee sottuvu kaadu yajamaanu dostaadu - emi phalamulistaavu llkaayall 3. apavaadi kantapadi kuntipadipoku - kaapupatti chedupandlu gampalugaa kaayaku verrigaa - chukkalante edigi virraveegaku idigo goddali veruna - padunu pettiyunnadi. llkaayall 4. muddugaa penchaadu moddugaa - vadalaku modamuto unchaadu mondibaari yundaku - mundlapodalalo krungi mettabadipoku pandlu koyavastaadu - krungi endichaavaku llkaayall

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో